తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మం జిల్లాలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం - ఖమ్మం జిల్లాలో భారీ వర్షం

ఖమ్మం జిల్లాలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. ఎండలు, ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు వాన చినుకులు స్వాంతన చేకుర్చాయి.

ఖమ్మం జిల్లాలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
ఖమ్మం జిల్లాలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

By

Published : Jun 9, 2020, 5:27 PM IST

ఖమ్మం జిల్లాలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

ఖమ్మం జిల్లా వైరా, కొణిజర్ల మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో పాటు బలమైన గాలులతో కూడిన వర్షం పడింది. రెండు రోజులుగా ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు వాన ఊరటనిచ్చింది. వర్షం పడటం వల్ల ఖమ్మం సత్తుపల్లి జాతీయ రహదారిలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది.

ABOUT THE AUTHOR

...view details