తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం - వర్షం వార్తలు ఖమ్మం

ఖమ్మంలో సోమవారం రాత్రి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో వర్షం కురవడం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని బస్టాండ్​కు దారిలోని మయూరి సెంటర్ దానవాయిగూడెం తదితర ప్రాంతాల్లో వరద నీరు నిలిచింది.

ఖమ్మంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం
ఖమ్మంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం

By

Published : Oct 20, 2020, 9:58 AM IST

ఖమ్మంలో సోమవారం రాత్రి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. క్యుములోనింబస్ మేఘాలతో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో వర్షం కురవడం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

నగరంలోని బస్టాండ్​కు దారిలోని మయూరి సెంటర్ దానవాయిగూడెం తదితర ప్రాంతాల్లో వరద నీరు నిలిచింది. ఒక్కసారిగా కురిసిన వానతో పనుల నిమిత్తం నగరానికి వచ్చిన వారు ఇబ్బంది పడ్డారు.

ఇదీ చదవండి:హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం

ABOUT THE AUTHOR

...view details