ఖమ్మం జిల్లా కేంద్రంలో గురువారం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. పట్టణాన్ని కమ్మేసిన క్యూములోనింబస్ మేఘాలు.. ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ వర్షాన్ని కురిపించాయి.
ఖమ్మంలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం - ఖమ్మం వర్షం
ఖమ్మంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సుమారు రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. దట్టమైన క్యూములోనింబస్ మేఘాలు జిల్లాను కమ్మేశాయి.

ఖమ్మంలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
సుమారు రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రోడ్లు, బస్టాండ్, మూడవ పట్టణంలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచింది. భారీ వర్షానికి పట్టణ వాసులు, ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
ఇదీ చూడండి: జపాన్‌లో ఫోన్ అలా మాట్లాడితే వింతగా చూస్తారట!