ఖమ్మం జిల్లా సింగరేణి, కామేపల్లి మండలాల్లో జోరువాన కురిసింది. వర్షం వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి.
విస్తారంగా వర్షం... రోడ్లన్నీ జలమయం - khammam rain updates
ఖమ్మం జిల్లాలో పలు మండలాల్లో జోరువాన కురిసింది. రోడ్లన్నీ జలమయం కాగా... పలుచోట్ల బొగ్గు ఉత్పత్తి పనులకు ఆటంకం ఏర్పడింది.
![విస్తారంగా వర్షం... రోడ్లన్నీ జలమయం Heavy in several zones in Khammam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8136885-66-8136885-1595482050729.jpg)
ఖమ్మం జిల్లాలో పలు మండలాల్లో జోరువాన
ఇల్లందు నియోజకవర్గంలో ఇల్లందు, టేకులపల్లి మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడింది. వాన కారణంగా జేకే 5, కోయగూడెం సింగరేణి ఉపరితల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది.