తెలంగాణ

telangana

ETV Bharat / state

'పెళ్లి దుస్తుల్లో వధువుతో వచ్చి ఓటేసిన వరుడు' - NEWLY MARRIED COUPLE

పెళ్లి రోజే పోలింగ్ ఉండటం వల్ల వివాహం అనంతరం వరుడు భార్యతో వచ్చి... పోలింగ్ కేంద్రంలో ఓటేశాడు. పెళ్లి రోజైనా.. బాధ్యత మరవొద్దని గుర్తుచేశాడు.

పెళ్లి కుమార్తెతో కలిసి పోలింగ్ కేంద్రానికి హాజరైన వరుడు

By

Published : May 14, 2019, 6:42 PM IST

Updated : May 14, 2019, 7:20 PM IST

ఖమ్మం జిల్లా కొణిజెర్ల గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో పెళ్లి దుస్తులతోనే నూతన దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామానికి చెందిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ నేడు వివాహం చేసుకున్నాడు. ఈ రోజే పోలింగ్ ఉండటం వల్ల వివాహం అనంతరం పెళ్లి కుమార్తెతో కలిసి స్థానిక ఉన్నత పాఠశాలలో వరుడు ఓటు హక్కు వినియోగించుకున్నాడు.

ఓటు హక్కును వినియోగించుకున్న వరుడు

ఇవీ చూడండి : వికారాబాద్​లో గులాబీ, హస్తం అభ్యర్థుల కొట్లాట

Last Updated : May 14, 2019, 7:20 PM IST

ABOUT THE AUTHOR

...view details