అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం... ఖమ్మం జిల్లా మధిరలో నిధి సేకరణ చేపట్టారు. స్థానిక ప్రధాన వీధిలోని విఘ్నేశ్వర ఆలయం వద్ద... భక్తుల నుంచి విరాళాలను స్పీకరించారు. మందిర నిర్మాణానికి అవసరమైన నిధులను భక్తులు తమ వంతుగా అందించాలని ఆర్ఎస్ఎస్ బాధ్యులు శివరాజు కోరారు.
అయోధ్య రామమందిరం నిర్మాణానికి నిధి సేకరణ - ఖమ్మం జిల్లా తాజా వార్తలు
అయోధ్య రామమందిరం నిర్మాణానికి భక్తులు అధిక సంఖ్యలో విరాళాలు అందించాలని... ఖమ్మం జిల్లా మధిర ఆర్ఎస్ఎస్ బాధ్యులు శివరాజు అన్నారు. మధిరలో నిధి సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.
![అయోధ్య రామమందిరం నిర్మాణానికి నిధి సేకరణ Fund raising for construction of the Ayodhya Ram Mandir in khammam, madhira](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10310728-880-10310728-1611135379749.jpg)
అయోధ్య రామమందిర నిర్మాణానికి నిధి సేకరణ