ఖమ్మం జిల్లా ఏన్కూరులో లయన్స్‌క్లబ్ ఆఫ్ కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా హోమియో వైద్యశిబిరం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రముఖ హోమియో వైద్యులు... రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు.
ఏన్కూరులో ఉచిత మెగా హోమియో వైద్య శిబిరం - free homeopathy camp in khammam enkuru
ఖమ్మం జిల్లా ఏన్కూరులో ఉచిత మెగా హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. రోగులను పరీక్షించి.. వైద్యులు ఉచితంగా మందులు అందజేశారు.
![ఏన్కూరులో ఉచిత మెగా హోమియో వైద్య శిబిరం free homeopathy camp in khammam enkuru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6176767-thumbnail-3x2-homio.jpg)
ఏన్కూరులో ఉచిత మెగా హోమియో వైద్య శిబిరం
మహిళలు, వృద్ధులు, యువకులు, చిన్నారులు శిబిరానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ వరలక్ష్మి, జడ్పీటీసీ పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు.
ఏన్కూరులో ఉచిత మెగా హోమియో వైద్య శిబిరం