ఖమ్మం జిల్లా కొణిజర్లలో రైతు పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొణిజర్లలో స్థానికంగా నివాసముంటున్న నరసింహారావు తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని పొలాల్లోకి వెళ్లి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలు, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పురుగుమందు తాగి రైతు ఆత్మహత్య - పురుగుమందు తాగి రైతు ఆత్మహత్య
పురుగుమందు తాగి కొణిజర్లలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పురుగుమందు తాగి రైతు ఆత్మహత్య