తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏన్కూరు మండలంలో తొలి కరోనా కేసు - coron news

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో తొలి కరోనా కేసు నమోదయింది. బాధితుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు.

khammam corona news
ఏన్కూరు మండలంలో తొలి కరోనా కేసు

By

Published : Jul 9, 2020, 2:18 PM IST

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో తొలి కరోనా కేసు నమోదయింది. బాధితుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. సొంతూరు లింగన్నపేటలో నివాసముంటూ కొత్తగూడెం వెళ్లి వస్తుండేవాడు. దీంతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అప్రమత్తమైన అధికారులు గ్రామంలో పర్యటించారు. సన్నిహితులకు పరీక్షలు నిర్వహించి హోంక్వారంటైన్​లో ఉండాల్సిందిగా సూచించారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వీధుల్లో ద్రావణాలు చల్లించారు.

ABOUT THE AUTHOR

...view details