తెలంగాణ

telangana

ETV Bharat / state

పేద విద్యార్థినికి ఆర్టీసీ ఉద్యోగుల సహాయం - financial help to poor student

ఎంబీబీఎస్​ సీటు పొందిన పేద విద్యార్థిని భవ్య దీపికకు ఆర్టీసీ ఉద్యోగుల యూనియన్​ తరఫున రూ.పది వేల ఆర్థిక సహాయాన్ని ఖమ్మం జిల్లా మధిరలో అందించారు.

పేద విద్యార్థినికి ఆర్టీసీ ఉద్యోగుల సహాయం

By

Published : Aug 4, 2019, 7:53 PM IST

ఖమ్మం జిల్లా మధిరలో నిరుపేద విద్యార్థిని చదువుకునేందుకు దాతలు ఆర్థిక సహాయం చేశారు. వైద్య విద్యలో సీటు సాధించిన భవ్య దీపికకు ఆర్టీసీ ఉద్యోగుల యూనియన్, మధిర డిపో కార్యదర్శి రూ.పది వేలు అందించారు. ఈ ఏడాది జరిగిన నీట్ పరీక్షల్లో దీపిక 6,000 ర్యాంకు సాధించి ఎంబీబీఎస్​ సీటు పొందింది. చదువుకునేందుకు ఆర్థిక ఇక్కట్లు ఎదురవుతున్నాయని తెలుసుకున్న దాతలు ఆమెకు ఈ సాయం చేశారు.

పేద విద్యార్థినికి ఆర్టీసీ ఉద్యోగుల సహాయం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details