రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, మానవహక్కులు చనిపోయాయని కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి ఆరోపించారు. అధికారం చేతిలో ఉందని కార్మికుల పోరాటాలను అణచివేయాలని చూస్తే ఊరుకోబోమన్నారు. ఖమ్మం ఆర్టీసీ బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఆందోళనకు ఆమె సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ సమస్యలపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినా వారు స్పందించలేదన్నారు.
ఆర్టీసీపై ఫోన్‌చేస్తే కేసీఆర్,కేటీఆర్ స్పందించలేదు: రేణుకా చౌదరి - ex minister renuka chowdary on rtc strike
ఆర్టీసీ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించినా వారు స్పందించలేదని కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామన్నారు.
![ఆర్టీసీపై ఫోన్‌చేస్తే కేసీఆర్,కేటీఆర్ స్పందించలేదు: రేణుకా చౌదరి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4771558-338-4771558-1571232048710.jpg)
ఆర్టీసీపై ఫోన్‌చేస్తే కేసీఆర్,కేటీఆర్ స్పందించలేదు: రేణుకా చౌదరి
ఆర్టీసీపై ఫోన్‌చేస్తే కేసీఆర్,కేటీఆర్ స్పందించలేదు: రేణుకా చౌదరి