ఏన్కూరు వ్యవసాయ మార్కెట్లో కొలువు దీరిన పాలకవర్గం - telangana market committee chairman laalu nayak
ఖమ్మం జిల్లా ఏన్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించింది.
ఖమ్మంలో ఏన్కూరు వ్యవసాయ మార్కెట్
ఖమ్మం జిల్లా ఏన్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీలో నూతన పాలకవర్గం కొలువు దీరింది. కమిటీ ఛైర్మన్గా లాలూ నాయక్, ఉపాధ్యక్షులుగా జగన్నాథంతో పాటు సభ్యులు మార్కెట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మార్కెట్ యార్డులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కృషి చేస్తానని ఛైర్మన్ లాలూ నాయక్ పేర్కొన్నారు. వివిధ పార్టీల నాయకులు, అధికారులు నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
- ఇదీ చూడండి : ఆరోగ్య మంత్రి హెచ్చరికలతో సమ్మె విరమణ