తెలంగాణ

telangana

ETV Bharat / state

లోక్​సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం - ఖమ్మం

ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కోసం కొణిజర్ల మండలంలోని విజయ ఇంజినీరింగ్​ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్​ కేంద్రంలో అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు.

లెక్కింపు ఏర్పాట్లపై సీపీతో ముఖాముఖి

By

Published : May 22, 2019, 4:16 PM IST

ఖమ్మం లోక్​సభ ఎన్నికల లెక్కింపు ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. కొణిజర్ల మండలం విజయ ఇంజినీరింగ్​ కళాశాలలోని లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఖమ్మం నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 98 టేబుళ్లు ఏర్పాటు చేయగా... 134 రౌండ్ల ద్వారా లెక్కింపు ప్రక్రియ సాగనుంది. 300 మంది సిబ్బంది పాల్గొనగా ముగ్గురు ఐఏఎస్​ అధికారులు పరిశీలిస్తారంటున్న ఖమ్మం సీపీ తఫ్సీర్​ ఇక్బాల్​లో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

లెక్కింపు ఏర్పాట్లపై సీపీతో ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details