ఈస్టర్ పర్వదినం సందర్భంగా ఖమ్మంలోని చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తి శ్రద్దలతో ఏసును ప్రార్థించారు. క్రీస్తు ప్రబోధాలను గుర్తు చేసుకుంటూ దైవారాధనలో గడిపారు. ఏసు పునరుత్థానము గుర్తు చేసుకుంటూ పాటలు పాడారు. నగరంలోని చర్చి కాంపౌండ్ సీఎస్ఐ ప్రార్థనా మందిరానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
ఖమ్మంలో వైభవంగా ఈస్టర్ వేడుకలు - ఖమ్మంలో వైభవంగా ఈస్టర్ వేడుకలు
ఖమ్మంలో ఈస్టర్ పర్వదిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
వైభవంగా ఈస్టర్ వేడుకలు