క్రీడల ద్వారా విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు అలవరస్తాయని శిక్షణ ఐఏఏస్ ఆదర్శ్ సురభి అన్నారు. ఖమ్మం సర్ధార్ పటేల్ స్టేడియంలో ఈనాడు క్రీకెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా ఆదర్శ్ సురభి, ప్రముఖ వ్యాపార వేత్త వద్దిరాజు రవిచంద్ర పాల్గొని క్రీడలను ప్రారంభించారు. జూనియర్, సీనీయర్ విభాగాల్లో ఈ పోటీలు జరగనున్నాయి. జూనియర్ విభాగంలో 24 జట్లు, సీనీయర్ విభాగంలో 18 జట్లు పాల్గొననున్నాయి.
క్రీడలతో మానసిక, శారీరక దృఢత్వం - eenadu-cricket-championship-in-khammam
ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019 జిల్లాస్థాయి క్రీడాపోటీలను ఖమ్మంలో శిక్షణ ఐఏఎస్ ఆదర్శ్ సురభి ప్రారంభించారు. అతిథులు కాసేపు బ్యాటింగ్, బౌలింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహరిచారు.

క్రీడలతో మానసిక, శారీరక దృఢత్వం