తెలంగాణ

telangana

ETV Bharat / state

"ప్రలోభాలకు లొంగకండి.. నిర్భయంగా ఓటేయండి" - సత్తుపల్లి పట్టణంలో పోలీసుల కవాతు

ఈ నెల 22న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా.. సత్తుపల్లి పట్టణంలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఎన్నికలు ముగిసే వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని.. అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఏసీపీ కోరారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

"Don't succumb to temptation. Vote fearlessly"
"ప్రలోభాలకు లొంగకండి.. నిర్భయంగా ఓటు వేయండి"

By

Published : Jan 20, 2020, 8:55 PM IST

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ ప్రజలు మున్సిపాలిటీ ఎన్నికల్లో నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. ఈ నెల 22న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా.. పట్టణంలో పోలీసుల కవాతు నిర్వహించారు. సత్తుపల్లి పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉందని.. అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఏసీపీ కల్లూరు వెంకటేష్ పేర్కొన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండాస్పెషల్​ స్క్వాడ్స్​ను నియమించినట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

"ప్రలోభాలకు లొంగకండి.. నిర్భయంగా ఓటు వేయండి"

ABOUT THE AUTHOR

...view details