తెలంగాణ

telangana

ETV Bharat / state

వైరాలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు - district level science fair in vyra khammam district

జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు వైరాలో ఘనంగా మొదలయ్యాయి. సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో ప్రదర్శనను ఎమ్మెల్యే రాములు నాయక్​ ప్రారంభించారు.

district level science fair in vyra
వైరాలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు

By

Published : Dec 5, 2019, 11:39 PM IST

ఖమ్మంజిల్లా వైరాలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ఎమ్మెల్సీ నాగిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే రాములు నాయక్​ ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు 327 ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని వక్తలు అన్నారు. పర్యావరణం పరిరక్షణ, ప్లాస్టిక్ వల్ల అనర్థాలు.. నూతన వ్యవసాయ పద్ధతులు వంటి పలు అంశాలపై విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్​ లింగాల కమల్​ రాజు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

వైరాలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details