72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ఖమ్మంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో.. జడ్జి హరికృష్ణ భూపతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు.
జాతీయ జెండా ఎగురవేసిన జిల్లా జడ్జి హరికృష్ణ - జిల్లా కోర్టు
ఖమ్మంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జడ్పీ సీఈఓ ప్రియాంక.. జిల్లా పరిషత్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు.
జాతీయ జెండా ఎగరేసిన జిల్లా జడ్జీ హరికృష్ణ
జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ సీఈఓ ప్రియాంక జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో.. కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి గంగుల కమలాకర్