తెలంగాణ

telangana

ETV Bharat / state

దళితుల భూమి జోలికొస్తే ఉద్యమమే -సీపీఎం - పల్లె వనం ఏర్పాటును నిరసిస్తూ సీపీఎం పల్లె వనం ఏర్పాటును నిరసిస్తూ సీపీఎం

పల్లె వనం పేరుతో దళితుల భూములను లాక్కోవద్దని సీపీఎం నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా మధిర మండలం కంబంపాడులో భారీ ప్రదర్శన నిర్వహించారు.

If come to grab dalit land will go for movement – CPM
దళితుల భూమి జోలికొస్తే ఉద్యమమే -సీపీఎం

By

Published : Nov 21, 2020, 11:08 AM IST

దళితుల భూముల్లో పల్లె వనం ఏర్పాటును నిరసిస్తూ సీపీఎం నేతలు నిరసన చేపట్టారు. ఖమ్మం జిల్లా మధిర మండలం కంబంపాడులో భారీ ప్రదర్శన నిర్వహించారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తెరాస నేడు వారి భూములను సైతం లాక్కోవడం హేయమైన చర్య అని మండిపడ్డారు. దళితులకు అండగా సీపీఎం పార్టీ పోరాడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details