తెలంగాణ

telangana

ETV Bharat / state

రైల్వేను ప్రైవేటుకు అప్పగించడంపై సీపీఎం ధర్నా - cpm protest in kammam

భారత రైల్వేను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ ఖమ్మంలో సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు. జిల్లా పార్టీ నాయకత్వం ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్‌ ఎదుట ఆందోళన చేశారు.

cpm protest against railway privatization in kammam
రైల్వేను ప్రైవేటుకు అప్పగించడంపై సీఎం ధర్నా

By

Published : Jul 3, 2020, 5:18 PM IST

Updated : Jul 3, 2020, 6:43 PM IST

ఖమ్మంలో భారత రైల్వేను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు. రైల్వే స్టేషన్‌ ఎదుట ఆందోళన చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన రైల్వేను ప్రైవేట్‌ పెట్టుబడి దారులకు దారాదత్తం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని ఆరోపించారు.

Last Updated : Jul 3, 2020, 6:43 PM IST

ABOUT THE AUTHOR

...view details