భారీ వర్షాల వల్ల తడిచిపోయిన పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని సీపీఐ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోత్ విజయాబాయి డిమాండ్ చేశారు. వైరాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తిని స్థానిక సీపీఐ నేతలు పరిశీలించారు. తేమశాతం పేరుతో క్వింటా పత్తి కేవలం రూ.3వేలకే కొనుగోలు చేస్తున్నారని. కనీసం రూ.8 వేలు చేయాలని డిమాండ్ చేశారు.
'తడిచిన పత్తిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోండి' - cpi vira leader bhanoth vijaya bhai visited vira cotton market yard
తడిచిన పత్తిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వైరా నియోజకవర్గ సీపీఐ నాయకురాలు బానోత్ విజయాబాయి డిమాండ్ చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని సీపీఐ నేతలు పరిశీలించారు.
'తడిచిన పత్తిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోండి'