సీపీఐ మద్దతు ఉసంహరించుకున్నా, కోర్టు తండ్రి పాత్ర పోషించాలని చెప్పినా.. కేసీఆర్‌లో మార్పు లేదని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూనంనేని సాంబశివరావు అన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని ఖమ్మంలో డిమాండ్ చేశారు. కేంద్రం సమ్మెను అడ్డు పెట్టుకుని గవర్నర్ పాలన తీసుకువస్తే సహించేది లేదన్నారు.
సీఎం గారూ..ఇప్పటికైనా స్పందించండి: కూనంనేని - rtc strick in kammam
హైకోర్టు వ్యాఖ్యలతోపాటు సీపీఐ మద్దతు ఉసంహరించుకున్నా కేసీఆర్‌లో మార్పు లేదని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూనంనేని సాంబశివరావు అన్నారు.

కూనంనేని సాంబశివరావు