ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్-19 పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అనుమతి ఇచ్చారని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.
ఇకపై ఖమ్మంలోనూ కోవిడ్ టెస్టులు: కలెక్టర్ ఆర్వీ కర్ణన్
ఖమ్మం జిల్లాలో ఇక నుంచి కోవిడ్ టెస్టులు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కరోనా పరీక్షల నిర్వహణకు తగు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన పెర్కొన్నారు.
ఇకపై ఖమ్మంలోనూ కోవిడ్ టెస్టులు: కలెక్టర్ ఆర్వీ కర్ణన్
జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఇక నుంచి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నామని కొద్దిరోజుల్లోనే ప్రధాన ఆసుపత్రిలో టెస్టులు చేస్తామని ఆయన ప్రకటించారు.
ఇదీ చదవండి:మద్యం అమ్మకాలకు లాక్డౌన్ కిక్కు.. ఒక్కరోజే డబుల్