ఖమ్మం నగరంలో కరోనా నివారణ చర్యలు పటిష్టంగా అమలు చేస్తున్నారు. పలు డివిజన్లలో కార్పొరేటర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రసాయనాలు పిచికారి చేయిస్తున్నారు. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం నీటిలో కలిపి పిచికారీ చేయించారు. లాక్డౌన్ వేళ ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
'దగ్గరుండి రసాయనాలు పిచికారి చేయిస్తున్న కార్పొరేటర్లు' - khammam district latest news
ఖమ్మం నగరంలో కొవిడ్-19 కట్టడికి కట్టుదిట్టంగా చర్యలు చేపడుతున్నారు. పలువురు కార్పొరేటర్లు కాలనీల్లో రసాయనాలు స్ప్రే చేయిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచిస్తున్నారు.
'దగ్గరుండి రసాయనాలు పిచికారి చేయిస్తున్న కార్పొరేటర్లు'