ఖమ్మం జిల్లా ఏన్కూరులో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా జూనియర్ కళాశాల విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాన కూడళ్ల నుంచి ర్యాలీ చేశారు. మానవహారంగా ఏర్పడి ముఖ్యమంత్రి కేసీఆర్ డౌన్ డౌన్, రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ డౌన్ డౌన్ అంటూ నిరసన తెలిపారు.
కార్మికుల సమ్మెకు మద్దతుగా కళాశాల విద్యార్థుల ర్యాలీ - Junior college students protesting under the aegis of PDSU in Enkur, Khammam district
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఖమ్మం జిల్లా ఏన్కూరులో పీడీఎస్యూ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు.
కార్మికుల సమ్మెకు మద్దతుగా కళాశాల విద్యార్థుల ర్యాలీ