ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూడిలో పల్లెప్రగతి కార్యక్రమాన్ని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారిశుద్ధ్యంతో పాటు ఇతర అంశాల్లో నిర్లక్ష్యం వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి సతీష్, ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకులు మల్లీశ్వరిలను సస్పెండ్ చేశారు.
నిర్లక్ష్యం వహించిన అధికారులను సస్పెండ్ చేసిన కలెక్టర్ - ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూడిలో పల్లెప్రగతి కార్యక్రమాన్ని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఖమ్మం జిల్లా వైరాలో పల్లెప్రగతి కార్యక్రమాన్ని జిల్లా పాలనాధికారి ఆర్వీ కర్ణన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల్లో నిర్లక్ష్యం వహించిన పంచాయతీ కార్యదర్శి సతీష్, ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకులు మల్లీశ్వరిలను సస్పెండ్ చేశారు.
![నిర్లక్ష్యం వహించిన అధికారులను సస్పెండ్ చేసిన కలెక్టర్ Collector who suspended neglected officers at khammam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5584718-617-5584718-1578060626197.jpg)
నిర్లక్ష్యం వహించిన అధికారులను సస్పెండ్ చేసిన కలెక్టర్
వైరా ఎంపీడీవో రామ్మోహనరావుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పల్లె ప్రగతిలో అన్ని అంశాలు పూర్తిచేయాలని ఆదేశించారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
నిర్లక్ష్యం వహించిన అధికారులను సస్పెండ్ చేసిన కలెక్టర్
ఇదీ చూడండి : నడిరోడ్డుపై పోకిరిని చితక్కొట్టిన మహిళలు