ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు సమీక్ష - gopalrao
విద్యుత్ శాఖ పురోగతిపై ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
![ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు సమీక్ష](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3288962-thumbnail-3x2-cmd.jpg)
సీఎండీ గోపాలరావు సమీక్ష
తెలంగాణ రాష్ట్ర ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు ఖమ్మంలో సమీక్ష నిర్వహించారు. ఇల్లందు కూడలిలోని విద్యుత్ విశ్రాంతి భవనంలో అధికారులతో సమావేశమయ్యారు. శాఖ పురోగతిపై ఆయన అధికారులను ప్రశ్నించారు. అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాలని సూచించారు.
సీఎండీ గోపాలరావు సమీక్ష