తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి' - CLP LEADER MALLU BHATTI VIKRAMARKA LATEST NEWS

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరపాలని సీఎల్పీ నేత ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

mallu bhatti vikramarka latest news
'రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి'

By

Published : Apr 20, 2020, 8:29 PM IST

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చిరునోములలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బట్టి సందర్శించారు.రైతులతో మాట్లాడి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. తూకాలలో తేడాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుని రైతులకు నష్టం జరగకుండా చూడాలని అధాకరులను ఆదేశించారు.

కొనుగోలు కేంద్రంలోని రైతులకు, వ్యవసాయ కూలీలకు శానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు పైడిపల్లి కిషోర్ మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

ఇవీ చూడండి:వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details