ఖమ్మం జిల్లా వైరాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క శానిటైజర్లు పంపిణీ చేశారు. కూరగాయల వ్యాపారులు, దుకాణదారులకు కాలినడక తిరిగి శానిటైజర్లు అందజేశారు. కరోనాపై అవగాహన కల్పించారు. కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించాలన్నారు.
శానిటైజర్లు పంపిణీ చేసిన భట్టి విక్రమార్క - శానిటైజర్లు పంపిణీ చేసిన భట్టి విక్రమార్క
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా వైరాలోని కూరగాయల వ్యాపారులు, కిరాణ దుకాణదారులకు శానిటైజర్లు పంపిణీ చేశారు. కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
శానిటైజర్లు పంపిణీ చేసిన భట్టి విక్రమార్క