ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారం గూడెంలో పిల్లలు ఆనందంగా నృత్యం చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో డాన్స్ పోటీలు నిర్వహించారు. గ్రామాంలోని యువకులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో సర్పంచ్ మారేళ్ల మమత కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
నృత్య పోటీల్లో పోటాపోటీగా స్టెప్పులేసిన గూడెం పిల్లలు - ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారం గూడెంలో పిల్లలు ఆనందంగా నృత్యం చేస్తున్నారు.
ఓ గూడెం మొత్తం ఒకే చోట కూర్చున్నారు... అక్కడ పిల్లలు పోటీపడి నృత్యం చేస్తున్నారు.. ఎందుకని అనుకుంటున్నారా.. మరేం లేదండి నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా సంతోషంగా డాన్స్ చేస్తున్న పిల్లలను చూడటానికి వచ్చారు.
పోటీపడి నృత్యం చేస్తున్న పిల్లలు