chetana foundation in Khammam : ఖమ్మం జిల్లా వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో చేతన ఫాండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములు, ఎమ్మెల్సీ తాతా మధు పాల్గొన్నారు. ప్రవాస భారతీయులు చేపడుతున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యేలు ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడుతూ, మహిళల ఆర్థిక ప్రగతికి చేతన ఫౌండేషన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. కరోనా సమయంలో విద్యార్థులకు డిజిటల్ తరగతుల నిర్వహణ కోసం అందించిన సహకారం అభినందనీయమని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు.
chetana foundation in Khammam : మహిళలకు చేతన ఫౌండేషన్ చేయూత - చేతన ఫౌండేషన్ న్యూస్
chetana foundation in Khammam : ఖమ్మం జిల్లా వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములు, ఎమ్మెల్సీ తాతా మధు పర్యటించారు. చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో చేయూతనందించిన చేతన ఫౌండేషన్‌ను ప్రశంసించారు.
chetana foundation in Khammam
Last Updated : Apr 26, 2022, 12:22 PM IST