ఆగస్టు 16 నుంచి ప్రతి ఒక్కరూ తమ ఓటును సరిచూసుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీకర్ణన్ తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్‌లో ఓటరు లిస్టు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. తమ ఓటు ఉందో సరిచూసుకోవాలని కోరారు. కుటుంబం మొత్తం ఓట్లు ఒకే పోలింగ్ బూత్‌లో ఉండేటట్లు జాబితాను సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తుది జాబితాను 2020 వరకు ప్రచురిస్తామన్నారు.
మీ ఓటు ఉందో లేదో సరిచూసుకోండి..
ప్రతి ఒక్కరు తమ ఓటు ఉందో లేదో సరిచూసుకోవాలని స్పష్టం చేశారు ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్.
మీ ఓటు ఉందో లేదో సరిచూసుకోండి..