ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన త్రిపుల్ తలాక్, 375 ఆర్టికల్ రద్దు నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్ఠలు వచ్చాయన్నారు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే. ఖమ్మం జిల్లా మధిరలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి పర్యటించారు.
మధిరలో పర్యటించిన కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి
ఖమ్మం జిల్లా మధిరలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే పర్యటించారు. శ్రీరస్తు కల్యాణ మండపంలో జరుగుతున్న తన పీఏ దిలీప్ వివాహ వేడుకలకు హాజరై ఆశీర్వదించారు.
మధురలో పర్యటించిన కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి
సీఏఏ చట్టంతో భారతీయ పౌరులకు ఎటువంటి నష్టం లేదని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో కేంద్రం ముందుకు సాగుతోందన్నారు. అనంతరం శ్రీరస్తు కల్యాణ మండపంలో జరుగుతున్న తన పీఏ దిలీప్ వివాహ వేడుకలకు హాజరై ఆశీర్వదించారు.