ETV Bharat / state
నిర్బంధ తనిఖీలు... 31 వాహనాలు స్వాధీనం - forces
ఖమ్మం జిల్లా అష్ణగుర్తిలో స్థానిక పోలీసులు, ప్రత్యేక బలగాలు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన అనుమతి పత్రాలు లేని 31 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
నిర్బంధ తనిఖీలు... 31 వాహనాల స్వాధీనం
By
Published : Mar 27, 2019, 10:09 AM IST
| Updated : Mar 27, 2019, 12:54 PM IST
నిర్బంధ తనిఖీలు... 31 వాహనాల స్వాధీనం ఖమ్మం జిల్లాలోని వైరా మండలం అష్ణగుర్తిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. వైరా ఏసీపీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు, ప్రత్యేక బలగాలు సోదాలు చేశారు. ఇంటింటికీ తిరిగి ఆధార్ కార్డులను పరిశీలించారు. సరైన ధ్రువపత్రాలు లేని 31 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. Last Updated : Mar 27, 2019, 12:54 PM IST