తెలంగాణ

telangana

ETV Bharat / state

మధిరలో తల్లిపాల వారోత్సవాలు - ఐసీడీఎస్

ఖమ్మం జిల్లా మధిరలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థులు ర్యాలీ చేపట్టారు.

తల్లిపాల వారోత్సవాలు

By

Published : Aug 2, 2019, 2:00 PM IST

ఖమ్మం జిల్లా మధిరలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మధిర అంబేద్కర్ సెంటర్ వద్ద ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ శారదా శాంతి, పర్యవేక్షకురాలు శశి ర్యాలీని ప్రారంభించారు. అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థులు తల్లులు ప్రదర్శనలో పాల్గొన్నారు. తల్లి పాల ఆవశ్యకతను వివరిస్తూ నినాదాలు చేశారు.

తల్లిపాల వారోత్సవాలు

ABOUT THE AUTHOR

...view details