తెలంగాణ

telangana

ETV Bharat / state

'మీరు దుబారా చేసి మామీద నెడతారా?' - భాజపా నేత పొంగులేటి సుధాకర్​రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం దుబారా చేసి కేంద్రం మీద నెపం వేయటం సబబు కాదని భాజపా నేత పొంగులేటి సుధాకర్​రెడ్డి విమర్శించారు.

bjp leader ponguleti sudhakar reddy fires on telangana cm kcr
రాష్ట్ర ప్రభుత్వంపై పొంగులేటి విమర్శలు

By

Published : Dec 8, 2019, 6:08 PM IST

రాష్ట్ర ప్రభుత్వంపై పొంగులేటి విమర్శలు

రాష్ట్రంలో సుపరిపాలన చేయకుండా.. వ్యవస్థను అస్తవ్యస్తం చేసి కేంద్రంపై ఆరోపణలు చేయడం సరికాదని భాజపా నేత పొంగులేటి సుధాకర్​రెడ్డి విమర్శించారు.

కేంద్రం నిధులు మంజూరు చేయకపోవడం వల్లే రాష్ట్రంలో సరిగ్గా పనులు చేయలేకపోతున్నామని కేసీఆర్​ ప్రభుత్వం తప్పించుకుంటోందని మండిపడ్డారు. ఆరేళ్లుగా కేసీఆర్​ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే పనులు మాత్రమే చేశారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details