ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలంలో భక్త రామదాసు మందిరంలో రామదాసు జయంతి ఉత్సవాలు రెండో రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఘనంగా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు - ఘనంగా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు
భక్త రామదాసు జయంతి ఉత్సవాలు పాలేరు నియోజకవర్గంలో రెండోరోజూ ఘనంగా ప్రారంభమయ్యాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో మహిళలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఘనంగా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు
సాంస్కృతిక కార్యక్రమాల్లో మహిళలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామదాసు కీర్తనలతో ఆలయ ప్రాంగణంతా మార్మోగింది.
ఘనంగా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు