ఖమ్మంలో బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్‌రూమ్‌కు తరలింపు - BALLET BOX
ఖమ్మం జిల్లా తుదివిడత ప్రాదేశిక ఎన్నికల బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్‌రూమ్‌కు భారీ బందో బస్తు నడుమ పోలీసులు తరలించారు. ఈనెల 27న ఓట్ల లెక్కింపు వరకు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.
ఖమ్మంలో బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్‌రూమ్‌కు తరలింపు
ఖమ్మంలో మూడోవిడత స్థానిక సంస్థల ఎన్నికల బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్‌లో ప్రత్యేక బందోబస్తుతో భద్రపరిచారు. గతంలో రెండు విడతలుగా నిర్వహించిన ఎన్నికల బాక్సులు ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్‌లకు చేరగా... 14న రాత్రి మూడోవిడత బాక్సులు నిర్ణయించిన కేంద్రాల్లో భద్రపరిచారు. ఈనెల 27న ఓట్ల లెక్కింపు వరకు ఎన్నికల అధికారులు, పోలీసుల పర్యవేక్షణ చేయనున్నారు.
TAGGED:
BALLET BOX