ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు . కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూ మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు పరస్ఫరం ఈద్ ముబారక్ చెప్పుకొన్నారు. వైరా, ఏన్కూరు, కొనిజర్ల, కారేపల్లి, జూలూరుపాడు మండలాల్లో మసీదుల వద్ద తక్కువ సంఖ్యలో ముస్లింలు ప్రార్థనలు చేశారు.
వైరాలో బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లింలు - బక్రీద్ ప ండుగ
ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గంలో ముస్లిం సోదరులు బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూ.. తక్కువ సంఖ్యలో మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
వైరాలో బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లింలు