ప్లాస్టిక్ వాడకండి అంటున్న మానసిక వికలాంగులు - ప్లాస్టిక్ వాడకండి అంటున్న మానసిక వికలాంగులు
ప్లాస్టిక్‌పై యుద్ధానికి మేము సైతం అంటూ ఖమ్మంలో 30 మంది మానసిక వికలాంగులు ప్లాస్టిక్ వాడకండి అంటూ ప్లాస్టిక్ చెత్తను ఎత్తారు.
ప్లాస్టిక్ వాడకండి అంటున్న మానసిక వికలాంగులు
ఖమ్మంలో ప్లాస్టిక్‌పై యుద్ధానికి మేము సైతం అంటూ మానసిక వికలాంగులు స్పందించారు. అన్నం సేవా సంస్థ ఆధ్వర్యంలో 30 మంది 'ప్లాస్టిక్ వాడకండి' అంటూ ప్రచారం చేస్తూ ప్లాస్టిక్ చెత్తను ఎత్తారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ఆదర్శ సురభి, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీనివాస్, ఎస్.అన్నవరం సేవాసంస్థ వ్యవస్థాపకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
TAGGED:
awareness to not use plastic