"మట్టి గణపయ్యను పూజిద్దాం... పర్యావరణాన్ని కాపాడుకుందాం" - పర్యావరణాన్ని కాపాడుదాం
మట్టి గణపతులపై విద్యార్థులు అవగాహన కల్పించారు. ఏన్కూరు ఉన్నత పాఠశాలలో మట్టి వినాయకులను తయారు చేసి ప్రదర్శన నిర్వహించారు.
మట్టి గణపయ్యను పూజిద్దాం... పర్యావరణాన్ని కాపాడుదాం
ఖమ్మం జిల్లా ఏన్కూరులో విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత తెలిపేందుకు మట్టివినాయకుల విగ్రహాలు తయారు చేసి ప్రదర్శన నిర్వహించారు. గణపతి బొమ్మలతో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. 'మట్టి వినాయకుడిని పూజిద్దాం... పర్యావరణాన్ని కాపాడుదాం' అంటూ నినాదాలు చేశారు.
- ఇదీ చూడండి : విజయవంతమైన నాలుగో పంపు వెట్రన్