ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఖమ్మం జిల్లా ఏన్కూరులో సీపీఐ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కొత్తగూడెం ప్రధాన రహదారిపై రోడ్డుకు అడ్డుగా నిలబడి ఆందోళన చేపట్టారు. దీంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి డి. సాంబ శివరావు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఖండించారు.
ప్రధాన రహదారికి అడ్డుగా నిలబడి ఆందోళన - khammam badrachalam rtc darna
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఐ నాయకులు ఖమ్మం జిల్లా ఏన్కూరులో ధర్నా నిర్వహించారు. కొత్తగూడెం ప్రధాన రహదారికి అడ్డుగా నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రధాన రహదారికి అడ్డుగా నిలబడి ఆందోళన