వైరా నియోజవకర్గం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ను కోరినట్లు ఎమ్మెల్యే రాములునాయక్ తెలిపారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను హైదరాబాద్‌లో మంత్రిని కలిసి వివరించినట్లు పేర్కొన్నారు.
'నియోజవకర్గం అభివృద్ధికి సహకరించండి' - khammam latest news
వైరా నియోజవకర్గం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ను కోరినట్లు ఎమ్మెల్యే రాములునాయక్ తెలిపారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి వివరించారు.
నియోజవకర్గం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించండి
నియోజకవర్గంలో ఏజన్సీ మండలాలతో పాటు వైరా పురపాలకం, కొణిజర్ల మండలంలో అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు. వీటి పరిష్కారానికి సహకరించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందించినట్లు ఎమ్మెల్యే చెప్పారు.
ఇదీ చదవండి: ఈనెల 7, 8 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రై రన్