తెలంగాణ

telangana

ETV Bharat / state

తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం చేసిన న్యాయవాదులు - latest news on advocates-donate-blood-for-thalassemia-children

ఖమ్మం జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణ్‌ ప్రారంభించారు.

advocates-donate-blood-for-thalassemia-children
తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం చేసిన న్యాయవాదులు

By

Published : Apr 22, 2020, 8:25 PM IST

తలసేమియా చిన్నారుల కోసం ఖమ్మం జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కోర్టులోని న్యాయవాదులు, సిబ్బంది ముందుకు వచ్చి రక్తదానం చేశారు. శిబిరంలో సంకల్ప స్వచ్ఛంధ సంస్థ రక్తాన్ని సేకరించింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details