తెలంగాణ

telangana

ETV Bharat / state

30రోజుల్లో చిత్ర బృందం సందడి - యాంకర్​ ప్రదీప్‌

సినిమా విడుదలైన 10రోజుల్లోనే పూర్తి కలెక్షన్లు తెచ్చిపెట్టడం.. తనకెంతో సంతోషంగా ఉందని హీరో ప్రదీప్‌ పేర్కొన్నారు. ఖమ్మంలోని ఓ థియేటర్​కు వెళ్లిన '30రోజుల్లో ప్రేమించడం ఎలా' చిత్ర బృందం.. అభిమానులతో కాసేపు సందడి చేసింది.

30 rojullo preminchadamela film crew made a fuss in Khammam theater
ఖమ్మంలో 30రోజుల్లో.. చిత్ర బృందం సందడి

By

Published : Feb 7, 2021, 10:05 PM IST

'30రోజుల్లో ప్రేమించడం ఎలా' చిత్ర బృందం ఖమ్మంలో సందడి చేసింది. హీరో ప్రదీప్‌, దర్శకుడు మున్నా స్థానిక తిరుమల థియేటర్‌కు వెళ్లి.. అభిమానులతో కలిసి ముచ్చటించారు.

సినిమా విడుదలైన 10రోజుల్లోనే పూర్తి కలెక్షన్లు తెచ్చిపెట్టడం.. తనకెంతో సంతోషంగా ఉందని ప్రదీప్‌ పేర్కొన్నారు. తన తొలి సినిమాను ఆదరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:రియా చక్రవర్తికి టాలీవుడ్​ నుంచి ఆఫర్లు?

ABOUT THE AUTHOR

...view details