తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రతాదళాలే లక్ష్యంగా 30 కిలోల మావోయిస్టుల మందుపాతర - తెలంగాణ, ఛత్తీస్​గడ్​ బోర్డర్​ వార్తలు

తమ ఉనికిని చాటుకునేందుకు.. భద్రతాదళాలే లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు 30 కిలోల మందుపాతరను అమర్చారు. గుర్తించిన పోలీసులు మందుపాతరను నిర్వీర్యం చేశారు.

30-kg-of-landmines-targeted-by-security-forces-at-telangana-and-chhattisgarh-boarder
భద్రతాదళాలే లక్ష్యంగా 30 కిలోల మందుపాతర

By

Published : Jan 20, 2021, 1:42 PM IST

Updated : Jan 20, 2021, 2:03 PM IST

తెలంగాణ- ఛత్తీస్‌గడ్‌ సరిహద్దులో అలజడి సృష్టించేందుకు... మావోయిస్టులు యత్నించారు. తమ ఉనికిని చాటుకునేందుకు భద్రత బలగాలు లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. దీనిలో భాగంగా 30 కిలోల మందుపాతరను మావోయిస్టులు అమర్చారు.

ఛత్తీస్‌గడ్‌లోని దంతేవాడ జిల్లా... ఆరంపూర్, నీలవాయి అటవీప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను భద్రతా బలగాలు గుర్తించారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి మందుపాతరను నిర్వీర్యం చేశారు.

ఇదీ చూడండి:దా'రుణ' యాప్​ల కేసులో మరో నిందితుడు అరెస్ట్​

Last Updated : Jan 20, 2021, 2:03 PM IST

ABOUT THE AUTHOR

...view details