తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మం జిల్లాలో 162 మంది వీఆర్వోలు బదిలీ

By

Published : Jun 29, 2020, 6:02 PM IST

Updated : Jun 29, 2020, 7:24 PM IST

162-vros-transfer-in-khammam-district
ఖమ్మం జిల్లాలో 162 మంది వీఆర్వోలు బదిలీ

18:00 June 29

ఖమ్మం జిల్లాలో 162 మంది వీఆర్వోలు బదిలీ

ఖమ్మం జిల్లాలోని 21 మండలాల్లో 162 మంది వీఆర్వోలు బదిలీ అయ్యారు. జిల్లాలో ఒకేసారి ఇంత మొత్తంలో బదిలీ అవ్వడం ఇదే మొదటిసారి. ఇప్పటికే మంత్రి కేటీఆర్​ తప్పు చేస్తే ముందు సొంత పార్టీవారి పైనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

ప్రజల, ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టేవారి పట్ల నిర్దయగా ఉండాలని మంత్రి కేటీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ తరుణంలో 162 మంది వీఆర్వోలు బదిలీ అవ్వడం ఆసక్తిగా మారింది. 

ఇదీ చూడండి :పోలీసులపై కుక్కలను వదిలిన పీవీపీ

Last Updated : Jun 29, 2020, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details