సీఎం సభకు లక్షన్నర మంది హాజరయ్యే అవకాశం - MLA AJAY KUMAR
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మంలో కేసీఆర్ సభకు తెరాస శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ఈనెల 4న జరగనున్న సీఎం సభ కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నట్లు తెరాస ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సుమారు లక్షన్నర మంది తరలిరానున్నారు : పల్లా
ఇవీ చూడండి :సాయంత్రం గోదావరిఖనిలో కేసీఆర్ బహిరంగ సభ