రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు చాటేలా కరీంనగర్లో మూడు రోజుల పాటు 'తెలంగాణ వైభవం' పేరుతో కార్యశాల నిర్వహిస్తున్నట్లు ప్రజ్ఞాభారతి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజా భాస్కర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని మేధావులు, కవులు, రచయితలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని చరిత్రకారులు, మేధావుల... పత్ర సమర్పణ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు అంశాలపై చర్చలు, ఉపన్యాసాలు ఉంటాయని ఆయన వెల్లడించారు.
' తెలంగాణ వైభవం' పేరుతో కార్యశాల
కరీంనగర్లో ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ వైభవం పేరుతో కార్యశాల నిర్వహించనున్నారు. రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు చాటేలా ఈ కార్యశాల జరగనుంది. ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజా భాస్కర్ రెడ్డి తెలిపారు. -
' తెలంగాణ వైభవం' పేరుతో కార్యశాల