కరీంనగర్ ప్రజల కోసం నగరంలో పలుచోట్ల వాకింగ్ ట్రాక్‌లో నిర్మిస్తున్నట్లు నగర పాలక సంస్థ మేయర్ సునీల్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని సప్తగిరి కాలనీ పాఠశాల మైదానంలో పట్టణ ప్రగతి నిధులతో నిర్మించే వాకింగ్ ట్రాక్ ఓపెన్ జిమ్ పనులకు కార్పొరేటర్ బుచ్చిరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
'కరీంనగర్లో వాకింగ్ ట్రాక్‌లు నిర్మిస్తాం' - Telangana news
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సప్తగిరి కాలనీ పాఠశాల మైదానంలో వాకింగ్ ట్రాక్ ఓపెన్ జిమ్ పనులకు నగర పాలక సంస్థ మేయర్ సునీల్ రావు శంకుస్థాపన చేశారు.
'కరీంనగర్లో వాకింగ్ ట్రాక్‌లు నిర్మిస్తాం'
ప్రభుత్వ స్థలాలను గుర్తించి డివిజన్లలో రైతు బజార్ ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి :లెక్క చెప్పని నాయకులు... 40 వేల మందిపై అనర్హత